• Advertise
  • Careers
  • About Us
  • Contact
Thursday, April 9, 2026
No Result
View All Result
Live
About us
YK TV Network
  • Home
  • Andhra Pradesh
    • Alluri Sitharama Raju
    • Anakapalli
    • Anantapuram
    • Annamayya
    • Bapatla
    • Chittoor
    • Dr. BR Ambedkar Konaseema
    • East Godavari
    • Eluru
    • Guntur
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Nandyal
    • NTR District (Vijayawada)
    • Palnadu
    • Parvathipuram Manyam
    • Prakasam
    • Sri Potti Sriramulu Nellore
    • Sri Sathya Sai
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • West Godavari
    • YSR Kadapa
  • Telangana
  • National
  • International
  • Politics
  • Business
  • Cinema
  • Sports
  • More
    • Good Morning Andhra
    • Education
    • Technology
    • Lifestyle
    • Devotional
    • Health
    • Crime
    • Cyber Samachar
    • Weather
YK TV Network
  • Home
  • Andhra Pradesh
    • Alluri Sitharama Raju
    • Anakapalli
    • Anantapuram
    • Annamayya
    • Bapatla
    • Chittoor
    • Dr. BR Ambedkar Konaseema
    • East Godavari
    • Eluru
    • Guntur
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Nandyal
    • NTR District (Vijayawada)
    • Palnadu
    • Parvathipuram Manyam
    • Prakasam
    • Sri Potti Sriramulu Nellore
    • Sri Sathya Sai
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • West Godavari
    • YSR Kadapa
  • Telangana
  • National
  • International
  • Politics
  • Business
  • Cinema
  • Sports
  • More
    • Good Morning Andhra
    • Education
    • Technology
    • Lifestyle
    • Devotional
    • Health
    • Crime
    • Cyber Samachar
    • Weather
YK TV Network
Home Good Morning Andhra

SRIKAKULAM: బీచ్ లు బాధ పడుతున్నాయ్.. వాటి సంగతేంటి?

by YKTV Editorial Team Editorial Team
March 8, 2026
in Good Morning Andhra
0
0
SHARES
7
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on LinkedIn

SRIKAKULAM
శ్రీకాకుళం జిల్లా
ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా తీరప్రాంత అందాలతో ప్రసిద్ధి.
వంశధార, నాగావళి నదులు ఈ ప్రాంతానికి నీటి వనరులు.
సముద్ర తీర ప్రాంతాలు ప్రకృతి సోయగాలను అందిస్తాయి.
పచ్చని గ్రామీణ ప్రకృతి ఎక్కువగా కనిపిస్తుంది.
నది, సముద్రం కలిసిన ప్రకృతి శ్రీకాకుళం ప్రత్యేకత.

• అభివృద్ధికి నోచుకోని శ్రీకాకుళం బీచ్‌లు
• 193 కి.మీ. తీర ప్రాంతం… హామీలకే పరిమితమైన అభివృద్ధి
• బారువ బీచ్ సహా పలు ప్రాంతాల్లో వసతుల కొరత
• 67 బీచ్‌ల అభివృద్ధికి ప్రతిపాదనలు… అమలు ఎప్పుడో?
• తాగునీరు, మరుగుదొడ్లు, రహదారులు లేక సందర్శకుల ఇబ్బందులు
• కనీస వసతులు కల్పిస్తే పెరుగుతాయని పర్యాటకుల రాక
• అధికారులు స్పందించాలని జిల్లా ప్రజల డిమాండ్

శ్రీకాకుళం జిల్లాలో విస్తారమైన తీర ప్రాంతం ఉన్నప్పటికీ బీచ్‌ల అభివృద్ధి మాత్రం ఇప్పటికీ హామీలకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సుమారు 193 కిలోమీటర్ల పొడవున విస్తరించిన తీర ప్రాంతం పర్యాటక అభివృద్ధికి అనుకూలంగా ఉన్నా సరైన వసతుల లేమితో సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు.

ఉద్దానం తోటలు, ఎర్రమట్టి దిబ్బలు, పురాతన ఆలయాలు, విదేశీ పక్షుల విడిది కేంద్రాలు, చిత్తడి నేలలు వంటి ప్రకృతి అందాలు ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ వాటిని పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి సారి బీచ్‌లను సందర్శించినప్పుడు అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెబుతున్నా అమలు మాత్రం జరగడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బారువ, కళింగపట్నం, అక్కుపల్లి, మొగదలపాడు, రట్టి, ఎర్రముక్కాం, భావనపాడు వంటి అనేక బీచ్‌లను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పర్యాటక శాఖ గుర్తించింది. కనీస వసతులు కల్పిస్తే పర్యాటకుల రాక పెరిగే అవకాశం ఉందని జిల్లా ప్రజలు భావిస్తున్నారు.

Tags: SRIKAKULAM
YKTV Editorial Team Editorial Team

YKTV Editorial Team Editorial Team

Next Post

PRAKASAM: పులికి సవాల్ విసురుతున్న చిన్న జీవి.. ఎందుకిలా? ఎక్కడ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

SF-YK
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • International
  • Politics
  • Business
  • Cinema
  • Sports
  • Education
  • Technology
  • Crime
  • Weather
  • Lifestyle
  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Careers
  • Privacy Policy
  • Code of Ethics
  • Grievance Redressal
  • Sitemap

© 2025 YK TV NEWS - All Rights Reserved.

© 2025 YK TV NEWS - All Rights Reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error:
No Result
View All Result
  • Home
  • Andhra Pradesh
    • Alluri Sitharama Raju
    • Anakapalli
    • Anantapuram
    • Annamayya
    • Bapatla
    • Chittoor
    • Dr. BR Ambedkar Konaseema
    • East Godavari
    • Eluru
    • Guntur
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Nandyal
    • NTR District (Vijayawada)
    • Palnadu
    • Parvathipuram Manyam
    • Prakasam
    • Sri Potti Sriramulu Nellore
    • Sri Sathya Sai
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • West Godavari
    • YSR Kadapa
  • Telangana
  • National
  • International
  • Politics
  • Business
  • Cinema
  • Sports
  • More
    • Education
    • Technology
    • Lifestyle
    • Devotional
    • Health
    • Crime
    • Cinema
    • Cyber Samachar
    • Weather
About us