• Advertise
  • Careers
  • About Us
  • Contact
Monday, September 7, 2026
No Result
View All Result
Live
About us
YK TV Network
  • ఆంధ్రప్రదేశ్
    • అల్లూరి సీతారామరాజు
    • అనకాపల్లి
    • అనంతపురం
    • అన్నమయ్య
    • బాపట్ల
    • చిత్తూరు
    • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • ఏలూరు
    • గుంటూరు
    • కాకినాడ
    • కృష్ణ
    • కర్నూలు
    • నంద్యాల
    • ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)
    • పల్నాడు
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీ సత్య సాయి
    • శ్రీకాకుళం
    • తిరుపతి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • వైఎస్ఆర్ కడప
  • తెలంగాణ
  • నేషనల్
  • డివోషనల్
  • హెల్త్
  • బిజినెస్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • మరిన్ని
    • గుడ్ మార్నింగ్ ఆంధ్ర
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • ఎడ్యుకేషన్
    • టెక్నాలజీ
    • లైఫ్ స్టైల్
    • క్రైమ్
    • సైబర్ సమాచారం
    • వాతావరణం
YK TV Network
  • ఆంధ్రప్రదేశ్
    • అల్లూరి సీతారామరాజు
    • అనకాపల్లి
    • అనంతపురం
    • అన్నమయ్య
    • బాపట్ల
    • చిత్తూరు
    • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • ఏలూరు
    • గుంటూరు
    • కాకినాడ
    • కృష్ణ
    • కర్నూలు
    • నంద్యాల
    • ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)
    • పల్నాడు
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీ సత్య సాయి
    • శ్రీకాకుళం
    • తిరుపతి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • వైఎస్ఆర్ కడప
  • తెలంగాణ
  • నేషనల్
  • డివోషనల్
  • హెల్త్
  • బిజినెస్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • మరిన్ని
    • గుడ్ మార్నింగ్ ఆంధ్ర
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • ఎడ్యుకేషన్
    • టెక్నాలజీ
    • లైఫ్ స్టైల్
    • క్రైమ్
    • సైబర్ సమాచారం
    • వాతావరణం
YK TV Network
Home గుడ్ మార్నింగ్ ఆంధ్ర

West godavari: ఈ జిల్లాలో మళ్లీ పూర్వపు రోజులు.. ఎందుకంటే?

by YKTV Editorial Team Editorial Team
March 16, 2026
in గుడ్ మార్నింగ్ ఆంధ్ర
0
0
SHARES
2
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on LinkedIn

West godavari good morning ap
పశ్చిమ గోదావరి జిల్లా
గోదావరి డెల్టా ప్రాంతం కావడంతో వరి పంట విస్తృతంగా పండుతుంది.
ఈ జిల్లా రాష్ట్రంలో ధాన్య ఉత్పత్తిలో ముందుంది.
అదనంగా చేపల పెంపకం, ఆక్వా కల్చర్ పెద్ద ఎత్తున జరుగుతుంది.
కొబ్బరి తోటలు కూడా ఈ ప్రాంతంలో విస్తరించాయి.
వ్యవసాయం ఈ జిల్లాకు ప్రధాన ఆర్థిక బలం.

పశ్చిమగోదావరి జిల్లాలో గ్యాస్ సెగలు
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో నిలిచిపోయిన గ్యాస్ సరఫరా
కట్టెల పొయ్యిల మీద వంటలు చేస్తున్న క్యాటరింగ్ వ్యాపారస్తులు
కొత్త ఆర్డర్లు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్న వ్యాపారస్తులు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు మన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత హోటల్ మరియు క్యాటరింగ్ రంగాలకు తీవ్ర సమస్యగా మారింది. యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలు దెబ్బతినడంతో గ్యాస్ సరఫరా అనిశ్చితంగా మారింది. దీంతో జిల్లాలో కమర్షియల్ గ్యాస్ బండ్ల సరఫరా గణనీయంగా తగ్గిపోయింది. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో చాలా హోటళ్లు మళ్లీ పాత పద్ధతులైన కట్టెల పొయ్యిలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక పెళ్లిళ్ల సీజన్ కావడంతో క్యాటరింగ్ వ్యాపారస్తుల పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. సిలిండర్లు దొరకకపోవడంతో కొత్త ఆర్డర్లు తీసుకోవడానికి కూడా చాలా మంది క్యాటరర్లు వెనుకంజ వేస్తున్నారు. ఇప్పటికే బుక్ అయిన కార్యక్రమాలను నిర్వహించడానికే వారు కష్టపడుతున్నారు. మొత్తానికి యుద్ధం ఎక్కడో జరుగుతుంటే.. ఆ మంటలు ఇక్కడ సామాన్యుడి కడుపు కొడుతున్నాయి. ఈ గ్యాస్ కొరత ఇంకెన్నాళ్లు ఉంటుందోనని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ మురళి అందిస్తారు.

Tags: WEST GODAVARI
YKTV Editorial Team Editorial Team

YKTV Editorial Team Editorial Team

Next Post

NELLOORE: అంతా సర్వం సిద్ధం.. 174 ఎగ్జామ్ సెంటర్స్ రెడీ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

SF-YK
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • International
  • Politics
  • Business
  • Cinema
  • Sports
  • Education
  • Technology
  • Crime
  • Weather
  • Lifestyle
  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Careers
  • Privacy Policy
  • Code of Ethics
  • Grievance Redressal
  • Sitemap

© 2025 YK TV NEWS - All Rights Reserved. Developed By Mr DM HOST

© 2025 YK TV NEWS - All Rights Reserved. Developed By Mr DM HOST

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error:
No Result
View All Result
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • అల్లూరి సీతారామరాజు
    • అనకాపల్లి
    • అనంతపురం
    • అన్నమయ్య
    • బాపట్ల
    • చిత్తూరు
    • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • ఏలూరు
    • గుంటూరు
    • కాకినాడ
    • కృష్ణ
    • కర్నూలు
    • నంద్యాల
    • ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)
    • పల్నాడు
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీ సత్య సాయి
    • శ్రీకాకుళం
    • తిరుపతి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • వైఎస్ఆర్ కడప
  • తెలంగాణ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • పాలిటిక్స్
  • బిజినెస్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • మరిన్నీ
    • ఎడ్యుకేషన్
    • టెక్నాలజీ
    • లైఫ్ స్టైల్
    • డివోషనల్
    • హెల్త్
    • క్రైమ్
    • సినిమా
    • సైబర్ సమాచారం
    • వాతావరణం
About us