ELURU
ఏలూరు జిల్లా
ఈ జిల్లాలో వరి పంట ప్రధానంగా సాగుతుంది.
అదనంగా చేపల పెంపకం (ఆక్వా కల్చర్) విస్తృతంగా జరుగుతుంది.
రైతులు మిర్చి, పప్పుధాన్యాలు కూడా పండిస్తారు.
కొల్లేరు సరస్సు ప్రభావంతో వ్యవసాయం అభివృద్ధి చెందింది.
వ్యవసాయం మరియు ఆక్వా కల్చర్ ఈ జిల్లాకు ప్రధాన ఆదాయం.
పోలవరం నిర్వాసితులకు భారీ ఊరట – ₹226 కోట్లు విడుదల
ఉగాది ముందు నిర్వాసితుల ఇళ్లలో వెలుగులు
గిరిజనులకు భూమికి భూమి – ప్రభుత్వం చర్యలు
పునరావాస పనులు యుద్ధ ప్రాతిపదికన
2027 నాటికి నీటి నిల్వ లక్ష్యంగా వేగవంతం
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఉగాది పండుగకు ముందే నిర్వాసితుల ఇళ్లలో ఆనందం నింపుతూ, పరిహారం కింద రూ.226 కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది.గిరిజన నిర్వాసితులకు భూమికి భూమి అందించేందుకు చర్యలు వేగవంతం చేస్తూ… పునరావాస పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోంది ప్రభుత్వం.ఇక దీనిపై పూర్తి వివరాలను మా ఏలూరు జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ మురళి అందిస్తారు…
