రంజాన్ సెలవు తేదీ మార్పు – 21న ప్రభుత్వ సెలవు
20న కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయి
సిఎస్ ఉత్తర్వులు – జీఓ ఆర్టి 612, 613 జారీ
ఇంటర్, SSC పరీక్షల తేదీలు మార్పు
విద్యార్థులకు కీలక అప్డేట్ – కొత్త షెడ్యూల్ విడుదల
రంజాన్ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. Eid-ul-Fitr సెలవును మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటగా ప్రకటించినట్లుగా మార్చి 20 శుక్రవారం కాకుండా… ఇప్పుడు మార్చి 21 శనివారం రోజున రంజాన్ సెలవుగా ప్రకటించారు. నెలవంక కనిపించని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇక విద్యార్థులకు కూడా గుడ్ న్యూస్… రంజాన్ సందర్భంగా కొన్ని పరీక్షల తేదీలు మారాయి.ఈ అంశంపై పూర్తి వివరాలను మా ఏపీ బ్యూరో చీఫ్ షేక్ సలాం ఫోన్ ఇన్ లో అందిస్తారు.

