• Advertise
  • Careers
  • About Us
  • Contact
Wednesday, September 2, 2026
No Result
View All Result
Live
About us
YK TV Network
  • ఆంధ్రప్రదేశ్
    • అల్లూరి సీతారామరాజు
    • అనకాపల్లి
    • అనంతపురం
    • అన్నమయ్య
    • బాపట్ల
    • చిత్తూరు
    • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • ఏలూరు
    • గుంటూరు
    • కాకినాడ
    • కృష్ణ
    • కర్నూలు
    • నంద్యాల
    • ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)
    • పల్నాడు
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీ సత్య సాయి
    • శ్రీకాకుళం
    • తిరుపతి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • వైఎస్ఆర్ కడప
  • తెలంగాణ
  • నేషనల్
  • డివోషనల్
  • హెల్త్
  • బిజినెస్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • మరిన్ని
    • గుడ్ మార్నింగ్ ఆంధ్ర
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • ఎడ్యుకేషన్
    • టెక్నాలజీ
    • లైఫ్ స్టైల్
    • క్రైమ్
    • సైబర్ సమాచారం
    • వాతావరణం
YK TV Network
  • ఆంధ్రప్రదేశ్
    • అల్లూరి సీతారామరాజు
    • అనకాపల్లి
    • అనంతపురం
    • అన్నమయ్య
    • బాపట్ల
    • చిత్తూరు
    • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • ఏలూరు
    • గుంటూరు
    • కాకినాడ
    • కృష్ణ
    • కర్నూలు
    • నంద్యాల
    • ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)
    • పల్నాడు
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీ సత్య సాయి
    • శ్రీకాకుళం
    • తిరుపతి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • వైఎస్ఆర్ కడప
  • తెలంగాణ
  • నేషనల్
  • డివోషనల్
  • హెల్త్
  • బిజినెస్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • మరిన్ని
    • గుడ్ మార్నింగ్ ఆంధ్ర
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • ఎడ్యుకేషన్
    • టెక్నాలజీ
    • లైఫ్ స్టైల్
    • క్రైమ్
    • సైబర్ సమాచారం
    • వాతావరణం
YK TV Network
Home తాజా వార్తలు

Stock Markets: భారీ నష్టాల్లో మార్కెట్లు.. పడిపోయిన బంగారం ధరలు

మళ్లీ యుద్ధం.. తీవ్ర ఒడిదొడుకుల్లో సూచీలు

by YK TV @ Internet Desk
September 2, 2026
in తాజా వార్తలు, బిజినెస్
0
Stock Markets

Stock Markets

0
SHARES
2
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on LinkedIn

Stock Markets: ఇరాన్-అమెరికా దేశాల మధ్య మళ్లీ దాడులు తీవ్రతరం కావడంతో ప్రపంచ మార్కెట్లు ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. ముడి చమురు ధరలు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల వంటి అనేక అంశాలు మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ(బుధవారం) ఉదయం మార్కెట్లు ఓపెన్ అవ్వగానే సూచీలు నష్టాలను చవిచూశాయి. దీంతో నిమిషాల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్లు ఆవిరైపోయింది.

పశ్చిమాసియాలో గత నెల రోజులుగా ఆగిన దాడులు మళ్లీ మొదలయ్యాయి. ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు చేస్తుండడంతో చమురు ధరలు విపరీతంగా పెరిగి దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మరోవైపు బంగారం ధరలు కూడా భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు మూడు వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర 0.6 శాతం మేర క్షీణించి ఔన్సుకు 4,304.01 డాలర్లకు, స్పాట్ వెండి 63 డాలర్లకు పడిపోయాయి.

ఇక దాడుల నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరిగాయి. ప్రస్తుతం డబ్ల్యూటీఐ(WTI) క్రూడ్ బ్యారెల్ 91 డాలర్లకు, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 96 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి. చమురు ధరలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం మరింత ఎక్కువవుతుందనే ఆందోళనలు పెరిగాయి. ఈ క్రమంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(MCX)లో బంగారం అమ్మకాలు మందగించాయి.

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బంగారం ధరలు(Gold Rates) ఎలా ఉన్నాయంటే.. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, అనంతపురం, కడపలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,52,020, 22 క్యారెట్ల ధర రూ.1,39,350 ఉండగా.. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,52,020, 22 క్యారెట్ల ధర రూ.1,39,350గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ.2,31,780కి చేరింది. అయితే ప్రస్తుతం ధరలు తగ్గినప్పటికీ మళ్లీ మారే అవకాశం ఉంటుంది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు తాజా మార్కెట్ ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

YK TV @ Internet Desk

YK TV @ Internet Desk

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

SF-YK
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • International
  • Politics
  • Business
  • Cinema
  • Sports
  • Education
  • Technology
  • Crime
  • Weather
  • Lifestyle
  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Careers
  • Privacy Policy
  • Code of Ethics
  • Grievance Redressal
  • Sitemap

© 2025 YK TV NEWS - All Rights Reserved. Developed By Mr DM HOST

© 2025 YK TV NEWS - All Rights Reserved. Developed By Mr DM HOST

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error:
No Result
View All Result
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • అల్లూరి సీతారామరాజు
    • అనకాపల్లి
    • అనంతపురం
    • అన్నమయ్య
    • బాపట్ల
    • చిత్తూరు
    • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • ఏలూరు
    • గుంటూరు
    • కాకినాడ
    • కృష్ణ
    • కర్నూలు
    • నంద్యాల
    • ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)
    • పల్నాడు
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీ సత్య సాయి
    • శ్రీకాకుళం
    • తిరుపతి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • వైఎస్ఆర్ కడప
  • తెలంగాణ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • పాలిటిక్స్
  • బిజినెస్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • మరిన్నీ
    • ఎడ్యుకేషన్
    • టెక్నాలజీ
    • లైఫ్ స్టైల్
    • డివోషనల్
    • హెల్త్
    • క్రైమ్
    • సినిమా
    • సైబర్ సమాచారం
    • వాతావరణం
About us