ANAKAPALLI
ఉత్తరాంధ్ర ప్రభావం అనకాపల్లి యాసలో స్పష్టంగా కనిపిస్తుంది.
మాటల్లో వేగం, పదాల ఉచ్చారణలో ప్రత్యేక ధోరణి ఉంటుంది.
వ్యాపార జీవితం, పల్లె సంస్కృతి కలిసి భాషను ప్రభావితం చేశాయి.
స్థానిక పదాల వినియోగం ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది.
ఉత్తరాంధ్ర ప్రాంత ప్రత్యేకతను ప్రతిబింబించే యాసగా ఇది నిలుస్తుంది.
అనకాపల్లిలో అంబేద్కర్ పార్క్‌కు పునర్వైభవం తీసుకురావాలని కోరుతున్న స్థానికులు
2002లో 3 ఎకరాల 76 సెంట్ల స్థలాన్ని కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
సుమారు కోటి రూపాయల పైనే నిధులను విడుదల చేసిన అప్పటి ప్రభుత్వం
అనకాలపల్లి జిల్లా పాయకరావుపేట దుర్గానగర్ కాలనీలోని అంబేద్కర్ పార్క్ కు పునర్వైభవం తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. దుర్గానగర్ లో 2002లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో స్థానికుల అభ్యర్థన మేరకు పిల్లలు ఆడుకోవడానికి అణువుగా, పెద్దలకు పనిభారం నుండి తగ్గించుకొని సేదతీరే విధంగా పార్క్ ఏర్పాటు చెయ్యాలన్న విజ్ఞప్తి మేరకు అప్పటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లగా చంద్రబాబు సానుకూలంగా స్పందించి 3 ఎకరాల 76 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. సుమారు కోటి రూపాయల పైనే నిధులను విడుదల చేశారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు.


