KAKINADA GOOD MORNING AP
కాకినాడ జిల్లా
కాకినాడ జిల్లా తూర్పు గోదావరి డెల్టా ప్రాంతంలో ఉంది.
తూర్పున బంగాళాఖాతం సముద్రతీరం విస్తరించింది.
గోదావరి కాలువలు ఈ ప్రాంతంలో విస్తరించాయి.
తీర మైదానాలు ఈ ప్రాంత భౌగోళిక నిర్మాణం.
చిన్న చెరువులు, కాలువలు నీటి వనరులుగా ఉన్నాయి.
నది–సముద్ర తీర ప్రాంత కలయిక కాకినాడ ప్రత్యేకత.
కాకినాడ జిల్లాలో అక్రమంగా గోవుల తరలింపు
6 వాహనాలు సీజ్, ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
36 గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు
ఒకే రోజు మూడు FIRలు నమోదు చేసిన అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు
కాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై అక్రమంగా గోవులను తరలిస్తున్న 6 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ గీతా రామకృష్ణ తెలిపారు. ప్రత్తిపాడు సర్కిల్ సి.ఐ. బి.సూర్య అప్పారావు సూచనలతో ఒకే రోజు మూడు F I Rలను అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు నమోదు చేశారు. ఆరు లారీలలో మొత్తం 36 గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గోవులను సమీప గోశాలలకు తరలించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు.
