Konaseema
కోనసీమ జిల్లా
ఈ జిల్లా కొబ్బరి తోటలకు ప్రసిద్ధి.
అదనంగా వరి, అరటి పంటలు విస్తృతంగా సాగుతాయి.
నదుల మధ్యలో ఉన్న భూములు వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయి.
పచ్చని తోటలు ఈ ప్రాంతానికి ప్రత్యేక అందం తీసుకొస్తాయి.
వ్యవసాయం ఈ జిల్లాకు ప్రధాన ఆదాయం.
కోనసీమలో మూడు రోజులు పిడుగులతో వర్షాలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – కలెక్టర్ హెచ్చరిక
రైతులకు పూర్తి సహాయం – మంత్రి అచ్చెన్నాయుడు హామీ
రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాల ముప్పు
పంటలకు నష్టం అవకాశం – అధికారులకు ఆదేశాలు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. రాబోయే మూడు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సూచించగా… రైతులకు ఎలాంటి నష్టం జరిగినా ప్రభుత్వం పూర్తి సహాయం అందిస్తుందని జిల్లా ఇంచార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలపై ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇక పూర్తి వివరాలను మా కోనసీమ జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ వెంకట్ అందిస్తారు…
