KRISHNA
కృష్ణా జిల్లా
కృష్ణా నది డెల్టా ప్రాంతం కావడంతో వరి పంట విస్తృతంగా పండుతుంది.
అదనంగా మిర్చి, పత్తి, పూల సాగు కూడా అభివృద్ధి చెందింది.
కూరగాయల సాగు కూడా ఈ జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతుంది.
సారవంతమైన నేల పంటలకు అనుకూలంగా ఉంటుంది.
వ్యవసాయం ఈ జిల్లాలో ప్రధాన ఆర్థిక ఆధారం.
మచిలీపట్నంలో మైనర్‌పై అత్యాచారం
గర్భం దాల్చిన బాలిక – షాక్‌లో తల్లిదండ్రులు
పూజారి రఘు అదుపులోకి – ఫోక్సో కేసు నమోదు
ప్రలోభపెట్టి, బెదిరించి మూడు సార్లు దాడి
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గర్భం దాల్చిన తరువాతే ఈ దారుణం బయటపడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మా కృష్ణా జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ కృష్ణారావు లైవ్‌లో అందిస్తున్నారు…
