• Advertise
  • Careers
  • About Us
  • Contact
Wednesday, March 4, 2026
No Result
View All Result
Live
About us
YK TV Network
  • Home
  • Andhra Pradesh
    • Alluri Sitharama Raju
    • Anakapalli
    • Anantapuram
    • Annamayya
    • Bapatla
    • Chittoor
    • Dr. BR Ambedkar Konaseema
    • East Godavari
    • Eluru
    • Guntur
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Nandyal
    • NTR District (Vijayawada)
    • Palnadu
    • Parvathipuram Manyam
    • Prakasam
    • Sri Potti Sriramulu Nellore
    • Sri Sathya Sai
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • West Godavari
    • YSR Kadapa
  • Telangana
  • National
  • International
  • Politics
  • Business
  • Cinema
  • Sports
  • More
    • Good Morning Andhra
    • Education
    • Technology
    • Lifestyle
    • Devotional
    • Health
    • Crime
    • Cyber Samachar
    • Weather
YK TV Network
  • Home
  • Andhra Pradesh
    • Alluri Sitharama Raju
    • Anakapalli
    • Anantapuram
    • Annamayya
    • Bapatla
    • Chittoor
    • Dr. BR Ambedkar Konaseema
    • East Godavari
    • Eluru
    • Guntur
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Nandyal
    • NTR District (Vijayawada)
    • Palnadu
    • Parvathipuram Manyam
    • Prakasam
    • Sri Potti Sriramulu Nellore
    • Sri Sathya Sai
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • West Godavari
    • YSR Kadapa
  • Telangana
  • National
  • International
  • Politics
  • Business
  • Cinema
  • Sports
  • More
    • Good Morning Andhra
    • Education
    • Technology
    • Lifestyle
    • Devotional
    • Health
    • Crime
    • Cyber Samachar
    • Weather
YK TV Network
Home Good Morning Andhra

PRAKASAM: అమ్మో మద్యం షాపులు.. తిరగబడ్డ మహిళలు!

by YKTV Editorial Team Editorial Team
March 4, 2026
in Good Morning Andhra
0
PRAKASAM

PRAKASAM

0
SHARES
2
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on LinkedIn

PRAKASAM
ప్రకాశం జిల్లా
ఖనిజ సంపద, పొగాకు మార్కెట్లు, రాయలసీమ–కోస్తా కలయిక భౌగోళిక స్వరూపంతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రకాశం జిల్లా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఒంగోలు పశువుల ఖ్యాతి నుంచి సాగర్ కాలువల వ్యవసాయం వరకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తనదైన స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు ఈ జిల్లా ప్రధానాంశంలోకి వెళ్దాం.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మద్యం దుకాణాలపై నిరసనలు
ఒంగోలు, మార్కాపురంలో మద్యం షాపులకు వ్యతిరేకంగా ఆందోళనలు
జనవాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటుపై మండిపడుతున్న మహిళలు
మద్యం షాపును తొలగించాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టిన విద్యార్థులు

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మద్యం దుకాణాలపై నిరసనలు చెలరేగుతున్నాయి. ఒంగోలులో మహిళలు, మార్కాపురంలో విద్యార్థులు మద్యం షాపులు, బార్‌లకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. జనావాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ రెండు చోట్ల తీవ్ర ఆందోళనలు చోటుచేసుకున్నాయి. మహిళల దెబ్బకు ఒంగోలులో దుకాణ యజమాని పరారయ్యాడు. అలాగే మార్కాపురంలో మద్యం షాపును తొలగించాలని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. జనవాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు ఎందుకు అనుమతించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం దుకాణాలపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు ఈ ఆందోళనలు నిదర్శనంగా మారుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న నిరసనలపై మా మార్కాపురం జిల్లా కరెస్పాండెంట్ ప్రశాంత్ మరింత సమాచారం అందిస్తారు.

Tags: PRAKASAMyk tv
YKTV Editorial Team Editorial Team

YKTV Editorial Team Editorial Team

Next Post
RAYALASEEMA (IMAGE CREDIT:Twitter)

RAYALASEEMA: శ్రీశైలం మల్లన్న భక్తుల.. ఇబ్బందులు తప్పించరూ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

SF-YK
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • International
  • Politics
  • Business
  • Cinema
  • Sports
  • Education
  • Technology
  • Crime
  • Weather
  • Lifestyle
  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Careers
  • Privacy Policy
  • Code of Ethics
  • Grievance Redressal
  • Sitemap

© 2025 YK TV NEWS - All Rights Reserved.

© 2025 YK TV NEWS - All Rights Reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error:
No Result
View All Result
  • Home
  • Andhra Pradesh
    • Alluri Sitharama Raju
    • Anakapalli
    • Anantapuram
    • Annamayya
    • Bapatla
    • Chittoor
    • Dr. BR Ambedkar Konaseema
    • East Godavari
    • Eluru
    • Guntur
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Nandyal
    • NTR District (Vijayawada)
    • Palnadu
    • Parvathipuram Manyam
    • Prakasam
    • Sri Potti Sriramulu Nellore
    • Sri Sathya Sai
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • West Godavari
    • YSR Kadapa
  • Telangana
  • National
  • International
  • Politics
  • Business
  • Cinema
  • Sports
  • More
    • Education
    • Technology
    • Lifestyle
    • Devotional
    • Health
    • Crime
    • Cinema
    • Cyber Samachar
    • Weather
About us