PRAKASAM
ప్రకాశం జిల్లా
ఈ జిల్లాలో పొగాకు, పత్తి పంటలు ప్రధానంగా సాగుతాయి.
అదనంగా వరి మరియు పప్పుధాన్యాలు కూడా పండిస్తారు.
వ్యవసాయంతో పాటు పశుసంవర్ధక రంగం అభివృద్ధి చెందింది.
సారవంతమైన నేల పంటలకు అనుకూలంగా ఉంటుంది.
రైతులు వివిధ పంటల సాగుతో జీవనం సాగిస్తున్నారు.
ఉదయం ట్వీట్… సాయంత్రం డిలీట్ – బాలినేని ట్విస్ట్
పవన్ కళ్యాణ్‌పై ప్రశంసలు… వెంటనే తొలగింపు
జనసేనలో చర్చలకు దారి తీసిన ట్వీట్
రాజకీయ వర్గాల్లో ఆసక్తికర పరిణామం
ఒంగోలు రాజకీయాల్లో కొత్త చర్చ
మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస రెడ్డి చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఉగాది సందర్భంగా డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఉదయం ట్వీట్ చేసిన బాలినేని… అదే ట్వీట్‌ను సాయంత్రానికి డిలీట్ చేయడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఈ ట్వీట్, దాని డిలీట్ వెనుక అసలు కారణాలేమిటన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక దీనిపై మరింత సమాచారం మా మార్కాపురం జిల్లా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు…
