జగన్ ఎన్ని కుట్రలు చేసినా స్థానిక ఎన్నికలు ఆగవు అని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. పాత ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలకు వెళ్తున్నామని తెలిపారు. ఏకగ్రీవాలను కూడా అడ్డుకునేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. వైసీపీ మాదిరి స్థానిక ఎన్నికల్లో మేం దౌర్జన్యాలు చేయమని చెప్పారు.


