SRIKAKULAM
శ్రీకాకుళం జిల్లా
ఈ జిల్లాలో వరి పంట ప్రధానంగా సాగుతుంది.
వంశధార, నాగావళి నదులు వ్యవసాయానికి ప్రధాన ఆధారం.
అదనంగా కొబ్బరి, కూరగాయల సాగు కూడా ఉంది.
సారవంతమైన భూములు పంటల ఉత్పత్తికి అనుకూలంగా ఉంటాయి.
వ్యవసాయం ఈ ప్రాంత ప్రజల ప్రధాన జీవనాధారం.
పైసలు ఇచ్చినోళ్లకే ప్రమోషన్? శ్రీకాకుళంలో ఆరోపణలు
గ్రేడ్-3 ఏఎన్‌ఎంల ప్రమోషన్లలో భారీ అవకతవకల ఆరోపణలు
అసలు సర్టిఫికెట్లు మాయం – నకిలీ జాబితా తయారీ అనుమానం
ఏడాదిన్నరగా నిలిచిన ప్రమోషన్లు – ఉద్యోగుల ఆవేదన
నిరసన బాట పట్టిన ఏఎన్‌ఎంలు
శ్రీకాకుళం జిల్లాలో ఆరోగ్యశాఖలో ప్రమోషన్ల వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది. గ్రేడ్-3 ఏఎన్‌ఎంలకు ఇవ్వాల్సిన ప్రమోషన్లలో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులు ఇచ్చిన వారికే జాబితాలో చోటు కల్పించారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అసలు సర్టిఫికెట్లు మాయం చేసి నకిలీ రికార్డులు సృష్టించినట్లు కూడా సమాచారం రావడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. ఈ అంశంపై పూర్తి వివరాలను మా శ్రీకాకుళం జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ పురుషోత్తం రాంబాబు అందిస్తున్నారు…
