• Advertise
  • Careers
  • About Us
  • Contact
Wednesday, August 19, 2026
No Result
View All Result
Live
About us
YK TV Network
  • ఆంధ్రప్రదేశ్
    • అల్లూరి సీతారామరాజు
    • అనకాపల్లి
    • అనంతపురం
    • అన్నమయ్య
    • బాపట్ల
    • చిత్తూరు
    • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • ఏలూరు
    • గుంటూరు
    • కాకినాడ
    • కృష్ణ
    • కర్నూలు
    • నంద్యాల
    • ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)
    • పల్నాడు
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీ సత్య సాయి
    • శ్రీకాకుళం
    • తిరుపతి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • వైఎస్ఆర్ కడప
  • తెలంగాణ
  • నేషనల్
  • డివోషనల్
  • హెల్త్
  • బిజినెస్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • మరిన్ని
    • గుడ్ మార్నింగ్ ఆంధ్ర
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • ఎడ్యుకేషన్
    • టెక్నాలజీ
    • లైఫ్ స్టైల్
    • క్రైమ్
    • సైబర్ సమాచారం
    • వాతావరణం
YK TV Network
  • ఆంధ్రప్రదేశ్
    • అల్లూరి సీతారామరాజు
    • అనకాపల్లి
    • అనంతపురం
    • అన్నమయ్య
    • బాపట్ల
    • చిత్తూరు
    • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • ఏలూరు
    • గుంటూరు
    • కాకినాడ
    • కృష్ణ
    • కర్నూలు
    • నంద్యాల
    • ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)
    • పల్నాడు
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీ సత్య సాయి
    • శ్రీకాకుళం
    • తిరుపతి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • వైఎస్ఆర్ కడప
  • తెలంగాణ
  • నేషనల్
  • డివోషనల్
  • హెల్త్
  • బిజినెస్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • మరిన్ని
    • గుడ్ మార్నింగ్ ఆంధ్ర
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • ఎడ్యుకేషన్
    • టెక్నాలజీ
    • లైఫ్ స్టైల్
    • క్రైమ్
    • సైబర్ సమాచారం
    • వాతావరణం
YK TV Network
Home గుడ్ మార్నింగ్ ఆంధ్ర

ANANTHAPURAM: నిధులు వచ్చాయ్.. ఇక నీటి కష్టాలకు చెక్!

by YKTV Editorial Team Editorial Team
March 16, 2026
in గుడ్ మార్నింగ్ ఆంధ్ర
0
0
SHARES
8
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on LinkedIn

ANANTHAPURAM GOOD MORNING AP
అనంతపురం జిల్లా
ఇది రాయలసీమ గర్వం అనంతపురం!
ఇక్కడి కొండలలో లేపాక్షి పరిసర ప్రాంతం ప్రత్యేక ఆకర్షణ.
పెనుకొండ కొండపై ఉన్న కోట చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉంది.
రాతి పర్వతాలు, పొడి భూములు ఈ ప్రాంత స్వభావం.
ఇప్పుడు సౌరశక్తి ప్రాజెక్టులతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది.
చరిత్ర, ప్రకృతి కలిసిన నేల ఇది.

అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు
జలజీవన్ మిషన్ కింద భారీగా నిధులు కేటాయించిన ప్రభుత్వం
ఉరవకొండకు రూ.480 కోట్లు, రాయదుర్గానికి రూ.390 కోట్లు మంజూరు
వచ్చే 30 సంవత్సరాల పాటు తాగునీటి కొరత రాకుండా ప్రత్యేక ప్రణాళిక

అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం భారీ చర్యలు చేపట్టింది. ఉరవకొండ, రాయదుర్గం నియోజకవర్గాల ప్రజల దాహార్తి తీర్చేందుకు జలజీవన్ మిషన్ కింద భారీగా నిధులు కేటాయించింది. ఉరవకొండ నియోజకవర్గంలో ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందించేందుకు 480 కోట్ల రూపాయలు, రాయదుర్గం నియోజకవర్గానికి 390 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధుల విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎన్నికలకు ముందు ఈ రెండు నియోజకవర్గాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఆ హామీ మేరకు వచ్చే 30 సంవత్సరాలపాటు తాగునీటి కొరత రాకుండా ప్రత్యేక ప్రణాళికతో పనులు చేపట్టనున్నారు. జలజీవన్ మిషన్‌లో భాగంగా పీఏబీఆర్ నుంచి పైపులైన్ల ద్వారా ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేసేలా ప్రాజెక్ట్ రూపొందించారు. అలాగే విడతల వారీగా అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా జలజీవన్ మిషన్ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు.

Tags: ANANTHAPURAM
YKTV Editorial Team Editorial Team

YKTV Editorial Team Editorial Team

Next Post

GUNTUR: మొక్కలకు సరిపడా నీరు ఎక్కడ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

SF-YK
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • International
  • Politics
  • Business
  • Cinema
  • Sports
  • Education
  • Technology
  • Crime
  • Weather
  • Lifestyle
  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Careers
  • Privacy Policy
  • Code of Ethics
  • Grievance Redressal
  • Sitemap

© 2025 YK TV NEWS - All Rights Reserved. Developed By Mr DM HOST

© 2025 YK TV NEWS - All Rights Reserved. Developed By Mr DM HOST

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error:
No Result
View All Result
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • అల్లూరి సీతారామరాజు
    • అనకాపల్లి
    • అనంతపురం
    • అన్నమయ్య
    • బాపట్ల
    • చిత్తూరు
    • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • ఏలూరు
    • గుంటూరు
    • కాకినాడ
    • కృష్ణ
    • కర్నూలు
    • నంద్యాల
    • ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)
    • పల్నాడు
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీ సత్య సాయి
    • శ్రీకాకుళం
    • తిరుపతి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • వైఎస్ఆర్ కడప
  • తెలంగాణ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • పాలిటిక్స్
  • బిజినెస్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • మరిన్నీ
    • ఎడ్యుకేషన్
    • టెక్నాలజీ
    • లైఫ్ స్టైల్
    • డివోషనల్
    • హెల్త్
    • క్రైమ్
    • సినిమా
    • సైబర్ సమాచారం
    • వాతావరణం
About us