• Advertise
  • Careers
  • About Us
  • Contact
Monday, August 17, 2026
No Result
View All Result
Live
About us
YK TV Network
  • ఆంధ్రప్రదేశ్
    • అల్లూరి సీతారామరాజు
    • అనకాపల్లి
    • అనంతపురం
    • అన్నమయ్య
    • బాపట్ల
    • చిత్తూరు
    • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • ఏలూరు
    • గుంటూరు
    • కాకినాడ
    • కృష్ణ
    • కర్నూలు
    • నంద్యాల
    • ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)
    • పల్నాడు
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీ సత్య సాయి
    • శ్రీకాకుళం
    • తిరుపతి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • వైఎస్ఆర్ కడప
  • తెలంగాణ
  • నేషనల్
  • డివోషనల్
  • హెల్త్
  • బిజినెస్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • మరిన్ని
    • గుడ్ మార్నింగ్ ఆంధ్ర
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • ఎడ్యుకేషన్
    • టెక్నాలజీ
    • లైఫ్ స్టైల్
    • క్రైమ్
    • సైబర్ సమాచారం
    • వాతావరణం
YK TV Network
  • ఆంధ్రప్రదేశ్
    • అల్లూరి సీతారామరాజు
    • అనకాపల్లి
    • అనంతపురం
    • అన్నమయ్య
    • బాపట్ల
    • చిత్తూరు
    • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • ఏలూరు
    • గుంటూరు
    • కాకినాడ
    • కృష్ణ
    • కర్నూలు
    • నంద్యాల
    • ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)
    • పల్నాడు
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీ సత్య సాయి
    • శ్రీకాకుళం
    • తిరుపతి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • వైఎస్ఆర్ కడప
  • తెలంగాణ
  • నేషనల్
  • డివోషనల్
  • హెల్త్
  • బిజినెస్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • మరిన్ని
    • గుడ్ మార్నింగ్ ఆంధ్ర
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • ఎడ్యుకేషన్
    • టెక్నాలజీ
    • లైఫ్ స్టైల్
    • క్రైమ్
    • సైబర్ సమాచారం
    • వాతావరణం
YK TV Network
Home గుడ్ మార్నింగ్ ఆంధ్ర

EAST GODAVARI: మళ్లీ పులి సంచారం.. ప్రజల్లో భయం.. రంగంలోకి ఫారెస్ట్ ఆఫీసర్స్!

by YKTV Editorial Team Editorial Team
March 7, 2026
in గుడ్ మార్నింగ్ ఆంధ్ర
0
0
SHARES
3
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on LinkedIn

EAST GODAVARI
తూర్పు గోదావరి జిల్లా
గోదావరి జిల్లాలో పిండివంటలు ప్రత్యేకంగా గుర్తింపు పొందాయి.
పూతరేకులు, పూతపాకులు ప్రసిద్ధి చెందిన స్వీట్లు.
చేపల పులుసు, పీత కూరలు కూడా విస్తృతంగా వాడుతారు.
కొబ్బరి, మసాలాలతో చేసే వంటలు ప్రత్యేక రుచి ఇస్తాయి.
గోదావరి ఆహారం తీయదనం, రుచితో ప్రత్యేకంగా నిలుస్తుంది.

• తూర్పుగోదావరి మన్యంలో పెద్దపులి సంచారం కలకలం
• గంగవరం – అడ్డతీగల మండలాల్లో పులి కదలికలు గుర్తింపు
• రేడియో కాలర్ ద్వారా పులి ఆచూకీపై నిఘా
• 65 మంది అటవీ సిబ్బందితో గస్తీ… ప్రత్యేక బృందాల మోహరింపు
• పులి సంచారంతో గోకవరం, జగ్గంపేట పరిసరాల్లో ప్రజల్లో భయం

తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. పోలవరం జిల్లా రంపచోడవరం మన్యంలోకి వచ్చిన పెద్దపులి నిన్నంతా గంగవరం మండల పరిధిలో సంచరించినట్లు అటవీ అధికారులు గుర్తించారు. ఏలేరు జలాశయం వెనుక దట్టమైన అటవీ ప్రాంతంలోని కొండల మధ్య పులి సేదతీరుతున్నట్టు సమాచారం.

నిన్న ఏలేరు రిజర్వాయర్ వెనుక భాగంలోని పులికొండ ప్రాంతంలో పులి పాదముద్రలను అధికారులు సేకరించారు. రాత్రి సమయంలో గంగవరం మండలం మల్లవరం, అడ్డతీగల మండలం తిమ్మాపురం మధ్య ప్రాంతంలో పులి కదలికలు రేడియో కాలర్ ద్వారా నమోదయ్యాయి.

పులిని సురక్షితంగా బంధించేందుకు అటవీ శాఖ అప్రమత్తమైంది. మొత్తం 65 మంది అటవీ సిబ్బందితో పాటు నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు నుంచి వచ్చిన 11 మంది సభ్యులతో రెండు ప్రత్యేక బృందాలు గస్తీ కాస్తున్నాయి.

పులి సంచారంతో గోకవరం, గంగవరం, అడ్డతీగల, జగ్గంపేట పరిసర ప్రాంతాల్లో ప్రజల్లో భయాందోళన నెలకొంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా తూర్పుగోదావరి జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు.

Tags: EAST GODAVARI
YKTV Editorial Team Editorial Team

YKTV Editorial Team Editorial Team

Next Post

PRAKASAM: అడవుల్లో మంటలు.. ఇదో రకం సమస్య!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

SF-YK
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • International
  • Politics
  • Business
  • Cinema
  • Sports
  • Education
  • Technology
  • Crime
  • Weather
  • Lifestyle
  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Careers
  • Privacy Policy
  • Code of Ethics
  • Grievance Redressal
  • Sitemap

© 2025 YK TV NEWS - All Rights Reserved. Developed By Mr DM HOST

© 2025 YK TV NEWS - All Rights Reserved. Developed By Mr DM HOST

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error:
No Result
View All Result
  • Home
  • ఆంధ్రప్రదేశ్
    • అల్లూరి సీతారామరాజు
    • అనకాపల్లి
    • అనంతపురం
    • అన్నమయ్య
    • బాపట్ల
    • చిత్తూరు
    • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • ఏలూరు
    • గుంటూరు
    • కాకినాడ
    • కృష్ణ
    • కర్నూలు
    • నంద్యాల
    • ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)
    • పల్నాడు
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీ సత్య సాయి
    • శ్రీకాకుళం
    • తిరుపతి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • వైఎస్ఆర్ కడప
  • తెలంగాణ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • పాలిటిక్స్
  • బిజినెస్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • More
    • ఎడ్యుకేషన్
    • టెక్నాలజీ
    • లైఫ్ స్టైల్
    • డివోషనల్
    • హెల్త్
    • క్రైమ్
    • సినిమా
    • సైబర్ సమాచారం
    • వాతావరణం
About us