KADAPA
కడప జిల్లా
కడప జిల్లా రాయలసీమలో కొండలతో విస్తరించింది.
నల్లమల మరియు పాలకొండ పర్వత శ్రేణులు ఈ ప్రాంతంలో ఉన్నాయి.
పెన్నా నది ఈ జిల్లాలో ప్రధాన నది.
లోయలు, గుట్టలు భౌగోళిక లక్షణాలు.
పర్వత ప్రాంతం కడప జిల్లా భౌగోళిక స్వరూపం.
కడప జిల్లాలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన పోలీసులు
చైన్ స్నాచింగ్, ఈవ్ టీజింగ్, ర్యాష్ డ్రైవింగ్ నేరాల కట్టడికి చర్యలు
గ్రామాల్లో అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 112 కి సమాచారం అందించాలని సూచన
కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు వేంపల్లి పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, చైన్ స్నాచింగ్, ఈవ్ టీజింగ్, ర్యాష్ డ్రైవింగ్ తదితర నేరాల కట్టడికి వేంపల్లి సి.ఐ నరసింహులు ఆధ్వర్యంలో పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు.
గ్రామాల్లో అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని డయల్ 112 ద్వారా సమాచారం ఇవ్వాలన్నారు. రోడ్లపై ఎక్కడబడితే అక్కడ వాహనాలు నిలపకూడదని వాహనదారులకు సూచించారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సాయి సురేష్ అందిస్తారు.
