KAKINADA
కాకినాడ జిల్లా
ఈ జిల్లాలో కొబ్బరి తోటలు విస్తృతంగా కనిపిస్తాయి.
గోదావరి డెల్టా ప్రభావంతో వరి పంట కూడా పెద్ద ఎత్తున సాగుతుంది.
తీర ప్రాంతం కావడంతో మత్స్యకారంతో పాటు ఆక్వా కల్చర్ అభివృద్ధి చెందింది.
సారవంతమైన భూములు పంటలకు అనుకూలంగా ఉంటాయి.
వ్యవసాయం మరియు మత్స్యకారం ఈ జిల్లాకు ప్రధాన జీవనాధారం.
కాకినాడలో మహిళా పారిశ్రామికవేత్తల ట్రేడ్ ఫెయిర్ ప్రారంభం
మార్చి 31 వరకు 12 రోజుల భారీ ప్రదర్శన
చేనేత, హస్తకళా ఉత్పత్తులకు ప్రత్యేక ఆకర్షణ
రాష్ట్రవ్యాప్తంగా మహిళా వ్యాపారుల పాల్గొనడం
మహిళా సాధికారతకు వేదికగా డ్వాక్రా బజార్
కాకినాడలో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించే భారీ ట్రేడ్ ఫెయిర్ ప్రారంభమైంది. మార్చి 20 నుంచి 31వ తేదీ వరకు జరిగే ఈ డ్వాక్రా బజార్‌లో రాష్ట్రవ్యాప్తంగా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు ప్రదర్శనకు ఉంచుతున్నారు. చేనేత వస్త్రాలు, హస్తకళా ఉత్పత్తులు, గృహ అలంకరణ వస్తువులు ఈ ఫెయిర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక ఈ ట్రేడ్ ఫెయిర్‌పై మరిన్ని వివరాలను మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు…
