• Advertise
  • Careers
  • About Us
  • Contact
Monday, August 17, 2026
No Result
View All Result
Live
About us
YK TV Network
  • ఆంధ్రప్రదేశ్
    • అల్లూరి సీతారామరాజు
    • అనకాపల్లి
    • అనంతపురం
    • అన్నమయ్య
    • బాపట్ల
    • చిత్తూరు
    • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • ఏలూరు
    • గుంటూరు
    • కాకినాడ
    • కృష్ణ
    • కర్నూలు
    • నంద్యాల
    • ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)
    • పల్నాడు
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీ సత్య సాయి
    • శ్రీకాకుళం
    • తిరుపతి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • వైఎస్ఆర్ కడప
  • తెలంగాణ
  • నేషనల్
  • డివోషనల్
  • హెల్త్
  • బిజినెస్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • మరిన్ని
    • గుడ్ మార్నింగ్ ఆంధ్ర
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • ఎడ్యుకేషన్
    • టెక్నాలజీ
    • లైఫ్ స్టైల్
    • క్రైమ్
    • సైబర్ సమాచారం
    • వాతావరణం
YK TV Network
  • ఆంధ్రప్రదేశ్
    • అల్లూరి సీతారామరాజు
    • అనకాపల్లి
    • అనంతపురం
    • అన్నమయ్య
    • బాపట్ల
    • చిత్తూరు
    • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • ఏలూరు
    • గుంటూరు
    • కాకినాడ
    • కృష్ణ
    • కర్నూలు
    • నంద్యాల
    • ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)
    • పల్నాడు
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీ సత్య సాయి
    • శ్రీకాకుళం
    • తిరుపతి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • వైఎస్ఆర్ కడప
  • తెలంగాణ
  • నేషనల్
  • డివోషనల్
  • హెల్త్
  • బిజినెస్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • మరిన్ని
    • గుడ్ మార్నింగ్ ఆంధ్ర
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • ఎడ్యుకేషన్
    • టెక్నాలజీ
    • లైఫ్ స్టైల్
    • క్రైమ్
    • సైబర్ సమాచారం
    • వాతావరణం
YK TV Network
Home గుడ్ మార్నింగ్ ఆంధ్ర

KONASEEMA: ఆలయాల మూసివేత.. అసలు కారణం ఇదే!

by YKTV Editorial Team Editorial Team
March 4, 2026
in గుడ్ మార్నింగ్ ఆంధ్ర
0
0
SHARES
22
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on LinkedIn

KONASEEMA
చంద్రగ్రహణం నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలు మూసివేత
గ్రహణ సమయాల్లో ఆగమ శాస్త్ర నియమాలను అనుసరించి ఆలయాలు మూసివేత
గ్రహణం అనంతరం ఇవాళ ఉదయం సంప్రోక్షణ కార్యక్రమం
సంప్రోక్షణ అనంతరం ఉదయం 6 గంటల నుంచి దైవ దర్శనాలు పునఃప్రారంభం

గోదావరి నదీతీర సోయగాలతో తూర్పు గోదావరి డెల్టా హృదయంగా వెలసిన కోనసీమ జిల్లా, కొబ్బరి తోటలు, పచ్చని సాగుభూములతో ఆంధ్రప్రదేశ్‌ ఆభరణంగా నిలుస్తోంది. సాంప్రదాయ సంస్కృతి, దేవాలయ వైభవం, ప్రకృతి అందాలతో కోనసీమకు ప్రత్యేక ప్రతిష్ట ఏర్పడింది. చంద్రగ్రహణం నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలు అన్నింటిని మూసివేశారు. కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 9 గంటలకు మూసివేసారు. అలాగే జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన మురమళ్ళలోని శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయం, అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, అమలాపురంలోని వెంకటేశ్వరస్వామి ఆలయం, ద్రాక్షారామలోని శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఆలయం, అయినవిల్లిలోని విఘ్నేశ్వరస్వామి ఆలయం, అప్పనపల్లిలోని శ్రీ బాలబాలాజీ ఆలయం, మందపల్లిలోని ‌శనీశ్వరస్వామి ఆలయం, ర్యాలిలోని శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయం మూసివేయబడ్డాయి. గ్రహణ సమయాల్లో ఆగమ శాస్త్ర నియమాలను అనుసరించి ఆలయ కార్యక్రమాలు నిలిపివేయబడినట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. గ్రహణం అనంతరం ఇవాళ ఉదయం సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. సంప్రోక్షణ అనంతరం ఉదయం 6 గంటల నుండి భక్తులకు ఆయా ఆలయాలలో దైవ దర్శనాలు పునఃప్రారంభం అయ్యాయి.

Tags: konaseemayk tv
YKTV Editorial Team Editorial Team

YKTV Editorial Team Editorial Team

Next Post

WEST GODAVARI: యుద్ధం ఎఫెక్ట్.. ఆగిన తెలుగు యువకుడి గుండె

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

SF-YK
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • International
  • Politics
  • Business
  • Cinema
  • Sports
  • Education
  • Technology
  • Crime
  • Weather
  • Lifestyle
  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Careers
  • Privacy Policy
  • Code of Ethics
  • Grievance Redressal
  • Sitemap

© 2025 YK TV NEWS - All Rights Reserved. Developed By Mr DM HOST

© 2025 YK TV NEWS - All Rights Reserved. Developed By Mr DM HOST

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error:
No Result
View All Result
  • Home
  • ఆంధ్రప్రదేశ్
    • అల్లూరి సీతారామరాజు
    • అనకాపల్లి
    • అనంతపురం
    • అన్నమయ్య
    • బాపట్ల
    • చిత్తూరు
    • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • ఏలూరు
    • గుంటూరు
    • కాకినాడ
    • కృష్ణ
    • కర్నూలు
    • నంద్యాల
    • ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)
    • పల్నాడు
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీ సత్య సాయి
    • శ్రీకాకుళం
    • తిరుపతి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • వైఎస్ఆర్ కడప
  • తెలంగాణ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • పాలిటిక్స్
  • బిజినెస్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • More
    • ఎడ్యుకేషన్
    • టెక్నాలజీ
    • లైఫ్ స్టైల్
    • డివోషనల్
    • హెల్త్
    • క్రైమ్
    • సినిమా
    • సైబర్ సమాచారం
    • వాతావరణం
About us