• Advertise
  • Careers
  • About Us
  • Contact
Monday, August 17, 2026
No Result
View All Result
Live
About us
YK TV Network
  • ఆంధ్రప్రదేశ్
    • అల్లూరి సీతారామరాజు
    • అనకాపల్లి
    • అనంతపురం
    • అన్నమయ్య
    • బాపట్ల
    • చిత్తూరు
    • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • ఏలూరు
    • గుంటూరు
    • కాకినాడ
    • కృష్ణ
    • కర్నూలు
    • నంద్యాల
    • ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)
    • పల్నాడు
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీ సత్య సాయి
    • శ్రీకాకుళం
    • తిరుపతి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • వైఎస్ఆర్ కడప
  • తెలంగాణ
  • నేషనల్
  • డివోషనల్
  • హెల్త్
  • బిజినెస్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • మరిన్ని
    • గుడ్ మార్నింగ్ ఆంధ్ర
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • ఎడ్యుకేషన్
    • టెక్నాలజీ
    • లైఫ్ స్టైల్
    • క్రైమ్
    • సైబర్ సమాచారం
    • వాతావరణం
YK TV Network
  • ఆంధ్రప్రదేశ్
    • అల్లూరి సీతారామరాజు
    • అనకాపల్లి
    • అనంతపురం
    • అన్నమయ్య
    • బాపట్ల
    • చిత్తూరు
    • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • ఏలూరు
    • గుంటూరు
    • కాకినాడ
    • కృష్ణ
    • కర్నూలు
    • నంద్యాల
    • ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)
    • పల్నాడు
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీ సత్య సాయి
    • శ్రీకాకుళం
    • తిరుపతి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • వైఎస్ఆర్ కడప
  • తెలంగాణ
  • నేషనల్
  • డివోషనల్
  • హెల్త్
  • బిజినెస్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • మరిన్ని
    • గుడ్ మార్నింగ్ ఆంధ్ర
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • ఎడ్యుకేషన్
    • టెక్నాలజీ
    • లైఫ్ స్టైల్
    • క్రైమ్
    • సైబర్ సమాచారం
    • వాతావరణం
YK TV Network
Home గుడ్ మార్నింగ్ ఆంధ్ర

KONASEEMA: తాబేళ్ల పిల్లలను విడిచిపెట్టిన జిల్లా కలెక్టర్..!

by YKTV Editorial Team Editorial Team
March 17, 2026
in గుడ్ మార్నింగ్ ఆంధ్ర
0
0
SHARES
4
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on LinkedIn

KONASEEMA GOOD MORNING AP
కోనసీమ జిల్లా – ఇంట్రో
ఇది కోనసీమ జిల్లా!
గోదావరి నది చుట్టూ విస్తరించిన పచ్చని భూభాగం.
ఇక్కడ పెద్ద కొండలు లేకపోయినా ప్రకృతి అందాలు అపారం.
కొబ్బరి తోటలు, చిన్న చిన్న ద్వీప గ్రామాలు ప్రత్యేకత.
నదీ మార్గాల్లో బోటు ప్రయాణం పర్యాటకులకు ఆకర్షణ.
ప్రకృతి సోయగాలకు ఇది చిరునామా

సముద్రతీర ప్రాంతంలో తాబేళ్ల పిల్లలను విడిచిపెట్టిన జిల్లా కలెక్టర్
తాబేళ్ల గుడ్లను సేకరించి ఇంక్యుబేషన్ భద్రపరచిన అటవీశాఖ అధికారులు
ఈ ప్రక్రియలో ఐదు దశలు ఉంటాయని మహేష్ కుమార్ వెల్లడి

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని నీళ్ళరేవు పరిసర ప్రాంతాలలో సుమారు 50 వేల గుడ్లు సేకరించి ఇంక్యుబేషన్ సెంటర్లో 45 రోజులు భద్రపరచగా తొలి దశలో 300 తాబేలు పిల్లలు జన్మించాయని వాటిని సముద్రంలో విడిచిపెట్టినట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. తాబేళ్ల సంరక్షణలో ఇంక్యుబేషన్ సెంటర్ల పాత్ర చాలా కీలకమైనదన్నారు. తీర ప్రాంతాల్లో దొరికిన గుడ్లను సురక్షితంగా పిల్లలుగా మార్చే ప్రక్రియ హ్యాచరీ మేనేజ్‌మెంట్ అటవీశాఖ విభాగం చేపట్టిందన్నారు. ఈ ప్రక్రియలో ప్రధానంగా ఐదు దశలు ఉంటాయన్నారు. కృత్రిమ గూళ్ళ నిర్మాణం ఇంక్యుబేషన్ సెంటర్‌లో సహజ సిద్ధమైన గూడును పోలి ఉండేలా ఇసుకలో గుంతలు తవ్వడం జరుగుతుందన్నారు. సాధారణంగా 1.5 నుండి 2 అడుగుల లోతులో, పైభాగం ఇరుకుగా మరియు అడుగు భాగం వెడల్పుగా కుండ ఆకారంలోఉండేలా గూడును సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ వెంకట్ అందిస్తారు.

Tags: konaseema
YKTV Editorial Team Editorial Team

YKTV Editorial Team Editorial Team

Next Post

KRISHNA: ఎండలపై అలర్ట్.. ఈ కలెక్టర్ ఏం చెప్పారంటే?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

SF-YK
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • International
  • Politics
  • Business
  • Cinema
  • Sports
  • Education
  • Technology
  • Crime
  • Weather
  • Lifestyle
  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Careers
  • Privacy Policy
  • Code of Ethics
  • Grievance Redressal
  • Sitemap

© 2025 YK TV NEWS - All Rights Reserved. Developed By Mr DM HOST

© 2025 YK TV NEWS - All Rights Reserved. Developed By Mr DM HOST

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error:
No Result
View All Result
  • Home
  • ఆంధ్రప్రదేశ్
    • అల్లూరి సీతారామరాజు
    • అనకాపల్లి
    • అనంతపురం
    • అన్నమయ్య
    • బాపట్ల
    • చిత్తూరు
    • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • ఏలూరు
    • గుంటూరు
    • కాకినాడ
    • కృష్ణ
    • కర్నూలు
    • నంద్యాల
    • ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)
    • పల్నాడు
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీ సత్య సాయి
    • శ్రీకాకుళం
    • తిరుపతి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • వైఎస్ఆర్ కడప
  • తెలంగాణ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • పాలిటిక్స్
  • బిజినెస్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • More
    • ఎడ్యుకేషన్
    • టెక్నాలజీ
    • లైఫ్ స్టైల్
    • డివోషనల్
    • హెల్త్
    • క్రైమ్
    • సినిమా
    • సైబర్ సమాచారం
    • వాతావరణం
About us