RAYALASEEMA
రాయలసీమ
రాయలసీమ పత్తి, వేరుశెనగ ప్రధాన పంటలు.
అదనంగా వరి, పప్పుధాన్యాలు కూడా సాగుతాయి.
తుంగభద్ర మరియు ఇతర జలవనరులు వ్యవసాయానికి సహాయపడుతున్నాయి.
వర్షాధార వ్యవసాయం కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది.
వ్యవసాయం ఈ ప్రాంత ప్రజల జీవన విధానంలో ముఖ్య భాగం.
హంద్రీనీవా ప్రాజెక్ట్ పనులు వెంటనే పూర్తి చేయాలి – రైతుల డిమాండ్
50 వేల ఎకరాలకు సాగునీరు లేక రైతుల ఆవేదన
₹250 కోట్ల పెండింగ్ పనులు – ప్రభుత్వం స్పందించాలంటూ విజ్ఞప్తి
కాలువకు నీరు నిలిచే ముందు పనులు పూర్తి చేయాలని డిమాండ్
మంత్రికి వినతి – మూడు నియోజకవర్గాల రైతుల ఆందోళన
రాయలసీమలో కీలకమైన హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్పై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మొదటి దశలో భాగంగా ఆయకట్టు భూములకు సాగునీరు అందించాల్సిన పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో వేల ఎకరాల భూములు నీరు లేక ఎండిపోతున్నాయి.పెండింగ్‌లో ఉన్న సుమారు 250 కోట్ల రూపాయల పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.ఈ అంశంపై మరిన్ని వివరాలను మా రాయలసీమ స్పెషల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు…
