• Advertise
  • Careers
  • About Us
  • Contact
Sunday, September 6, 2026
No Result
View All Result
Live
About us
YK TV Network
  • ఆంధ్రప్రదేశ్
    • అల్లూరి సీతారామరాజు
    • అనకాపల్లి
    • అనంతపురం
    • అన్నమయ్య
    • బాపట్ల
    • చిత్తూరు
    • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • ఏలూరు
    • గుంటూరు
    • కాకినాడ
    • కృష్ణ
    • కర్నూలు
    • నంద్యాల
    • ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)
    • పల్నాడు
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీ సత్య సాయి
    • శ్రీకాకుళం
    • తిరుపతి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • వైఎస్ఆర్ కడప
  • తెలంగాణ
  • నేషనల్
  • డివోషనల్
  • హెల్త్
  • బిజినెస్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • మరిన్ని
    • గుడ్ మార్నింగ్ ఆంధ్ర
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • ఎడ్యుకేషన్
    • టెక్నాలజీ
    • లైఫ్ స్టైల్
    • క్రైమ్
    • సైబర్ సమాచారం
    • వాతావరణం
YK TV Network
  • ఆంధ్రప్రదేశ్
    • అల్లూరి సీతారామరాజు
    • అనకాపల్లి
    • అనంతపురం
    • అన్నమయ్య
    • బాపట్ల
    • చిత్తూరు
    • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • ఏలూరు
    • గుంటూరు
    • కాకినాడ
    • కృష్ణ
    • కర్నూలు
    • నంద్యాల
    • ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)
    • పల్నాడు
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీ సత్య సాయి
    • శ్రీకాకుళం
    • తిరుపతి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • వైఎస్ఆర్ కడప
  • తెలంగాణ
  • నేషనల్
  • డివోషనల్
  • హెల్త్
  • బిజినెస్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • మరిన్ని
    • గుడ్ మార్నింగ్ ఆంధ్ర
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • ఎడ్యుకేషన్
    • టెక్నాలజీ
    • లైఫ్ స్టైల్
    • క్రైమ్
    • సైబర్ సమాచారం
    • వాతావరణం
YK TV Network
Home ఆంధ్రప్రదేశ్

New Zilla Parishads: ఏపీలో ఇక నుంచి 28 జెడ్పీలు.. ప్రభుత్వం ఉత్తర్వులు

పాలనా వికేంద్రీకరణకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

by YK TV @ Internet Desk
September 5, 2026
in ఆంధ్రప్రదేశ్, తాజా వార్తలు
0
Zilla Parishads
0
SHARES
1
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on LinkedIn

New Zilla Parishads: ఆంధ్రప్రదేశ్‌లో పాలనా వికేంద్రీకరణకు అనుగుణంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా జిల్లా ప్రజా పరిషత్‌లను పునర్వ్యవస్థీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 13 జెడ్పీల స్థానంలో కొత్తగా 28 జిల్లా ప్రజా పరిషత్‌లను ఏర్పాటు చేయనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 2025 నవంబర్‌లో ఏర్పాటైన మార్కాపురం, పోలవరం జిల్లాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం 28 జిల్లాలకు 28 జెడ్పీలు ఉండనున్నాయి. రాష్ట్రంలోని 660 మండల ప్రజా పరిషత్‌లను సంబంధిత జిల్లాల పరిధిలోని జెడ్పీల కిందకు తీసుకురానున్నారు.

ప్రస్తుత 13 జెడ్పీల పాలకవర్గాల పదవీకాలం సెప్టెంబర్ 24తో ముగియనుంది. ఆ తర్వాత కొత్త 28 జెడ్పీల ఏర్పాటు అమల్లోకి రానుంది. ప్రతి జెడ్పీకి పరిపాలనా అధికారి ఉండేలా ప్రభుత్వం 30 కొత్త పోస్టులను మంజూరు చేసింది. ఇందులో 15 సీఈవో, 15 డిప్యూటీ సీఈవో పోస్టులు ఉన్నాయి. సీఈవోలకు రూ.80,910–రూ.1,66,680, డిప్యూటీ సీఈవోలకు రూ.65,360–రూ.1,54,980 వేతన స్కేల్‌ను ఖరారు చేశారు. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న సిబ్బందిని పని భారం, మండలాల సంఖ్య ఆధారంగా కొత్త జెడ్పీలకు సర్దుబాటు చేయనున్నారు. భవిష్యత్తులో మండలాల పునర్వ్యవస్థీకరణ జరిగితే, దానికి అనుగుణంగా జెడ్పీ పరిధుల్లో మార్పులు చేసుకునే వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది.

ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీ నుంచి ఏ క్షణంలోనైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది. అనంతరం పంచాయతీ, ఎంపీటీడీసీ, జెడ్పిటీసీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ నెలాఖరు నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. కొత్త నిర్ణయాలకు అనుగుణంగా కూటమి పార్టీలతో పాటు వైసీపీ స్థానిక పోరుకు సిద్ధమవుతున్నాయి.

YK TV @ Internet Desk

YK TV @ Internet Desk

Next Post
Chennai Super Kings

CSK Captanicy: చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి కొత్త కెప్టెన్‌..?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

SF-YK
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • International
  • Politics
  • Business
  • Cinema
  • Sports
  • Education
  • Technology
  • Crime
  • Weather
  • Lifestyle
  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Careers
  • Privacy Policy
  • Code of Ethics
  • Grievance Redressal
  • Sitemap

© 2025 YK TV NEWS - All Rights Reserved. Developed By Mr DM HOST

© 2025 YK TV NEWS - All Rights Reserved. Developed By Mr DM HOST

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error:
No Result
View All Result
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • అల్లూరి సీతారామరాజు
    • అనకాపల్లి
    • అనంతపురం
    • అన్నమయ్య
    • బాపట్ల
    • చిత్తూరు
    • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • ఏలూరు
    • గుంటూరు
    • కాకినాడ
    • కృష్ణ
    • కర్నూలు
    • నంద్యాల
    • ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)
    • పల్నాడు
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీ సత్య సాయి
    • శ్రీకాకుళం
    • తిరుపతి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • వైఎస్ఆర్ కడప
  • తెలంగాణ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • పాలిటిక్స్
  • బిజినెస్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • మరిన్నీ
    • ఎడ్యుకేషన్
    • టెక్నాలజీ
    • లైఫ్ స్టైల్
    • డివోషనల్
    • హెల్త్
    • క్రైమ్
    • సినిమా
    • సైబర్ సమాచారం
    • వాతావరణం
About us