VIJAYANAGARAM
విజయనగరం జిల్లా
ఇది విజయనగరం జిల్లా!
తూర్పు ఘాట్ పర్వతాలు ఈ ప్రాంతానికి సహజ అందం.
రామతీర్థం కొండపై ఉన్న ఆలయాలు చారిత్రక గుర్తింపు.
బొబ్బిలి ప్రాంతం కొండల మధ్య విస్తరించింది.
బొబ్బిలి వీణ సంగీత ప్రపంచంలో ప్రసిద్ధి.
చరిత్ర, సంస్కృతి కలిసిన జిల్లా.
విజయనగరం PGRS, రెవెన్యూ క్లినిక్‌కు భారీ స్పందన
కలెక్టరేట్‌లో ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరణ
సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు
జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజల హాజరు
విజయనగరం జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది. కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ మరియు ‘రెవెన్యూ క్లినిక్’ కార్యక్రమాల్లో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వినతులు, ఫిర్యాదులను స్వీకరించిన అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా విజయనగరం స్పెషల్ కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు
