• Advertise
  • Careers
  • About Us
  • Contact
Saturday, September 5, 2026
No Result
View All Result
Live
About us
YK TV Network
  • ఆంధ్రప్రదేశ్
    • అల్లూరి సీతారామరాజు
    • అనకాపల్లి
    • అనంతపురం
    • అన్నమయ్య
    • బాపట్ల
    • చిత్తూరు
    • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • ఏలూరు
    • గుంటూరు
    • కాకినాడ
    • కృష్ణ
    • కర్నూలు
    • నంద్యాల
    • ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)
    • పల్నాడు
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీ సత్య సాయి
    • శ్రీకాకుళం
    • తిరుపతి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • వైఎస్ఆర్ కడప
  • తెలంగాణ
  • నేషనల్
  • డివోషనల్
  • హెల్త్
  • బిజినెస్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • మరిన్ని
    • గుడ్ మార్నింగ్ ఆంధ్ర
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • ఎడ్యుకేషన్
    • టెక్నాలజీ
    • లైఫ్ స్టైల్
    • క్రైమ్
    • సైబర్ సమాచారం
    • వాతావరణం
YK TV Network
  • ఆంధ్రప్రదేశ్
    • అల్లూరి సీతారామరాజు
    • అనకాపల్లి
    • అనంతపురం
    • అన్నమయ్య
    • బాపట్ల
    • చిత్తూరు
    • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • ఏలూరు
    • గుంటూరు
    • కాకినాడ
    • కృష్ణ
    • కర్నూలు
    • నంద్యాల
    • ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)
    • పల్నాడు
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీ సత్య సాయి
    • శ్రీకాకుళం
    • తిరుపతి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • వైఎస్ఆర్ కడప
  • తెలంగాణ
  • నేషనల్
  • డివోషనల్
  • హెల్త్
  • బిజినెస్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • మరిన్ని
    • గుడ్ మార్నింగ్ ఆంధ్ర
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • ఎడ్యుకేషన్
    • టెక్నాలజీ
    • లైఫ్ స్టైల్
    • క్రైమ్
    • సైబర్ సమాచారం
    • వాతావరణం
YK TV Network
Home తాజా వార్తలు

Stock Market: నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్‌.. లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

నాలుగు రోజుల తర్వాత దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి.

by YK TV @ Internet Desk
September 4, 2026
in తాజా వార్తలు, బిజినెస్
0
Stock Market
0
SHARES
4
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on LinkedIn

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లపై నెలకొన్న ఆందోళనలు కొంత తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల వాతావరణం కనిపించింది. దాని ప్రభావంతో భారత మార్కెట్లు కూడా లాభాల్లోకి వచ్చాయి. దీంతో వరుసగా నాలుగు రోజులుగా కొనసాగుతున్న నష్టాలకు బ్రేక్‌ పడింది.

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ గురువారం ముగింపు 76,152.86తో పోలిస్తే శుక్రవారం 76,657.02 వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కొనసాగిన సూచీ.. ఇంట్రాడేలో 76,883.14 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరికి 362.57 పాయింట్లు, అంటే 0.48 శాతం లాభంతో 76,515.43 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా స్వల్ప లాభాలను నమోదు చేసింది. 24.25 పాయింట్లు, 0.10 శాతం పెరిగి 23,897.70 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌ సమయంలో 24,005.75 పాయింట్ల వరకు ఎగబాకింది.

రంగాల వారీగా చూస్తే నిఫ్టీ మెటల్‌ సూచీ ఒక శాతానికి పైగా లాభపడి అగ్రస్థానంలో నిలిచింది. బ్యాంకింగ్‌ మినహా ఆర్థిక సేవల రంగంలోని షేర్లలోనూ కొనుగోళ్లు కనిపించాయి. విస్తృత మార్కెట్‌లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్మాల్‌క్యాప్‌ సూచీలు కొత్త జీవనకాల గరిష్ఠాలను నమోదు చేశాయి. మరోవైపు ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్‌ రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ ఐటీ 0.47 శాతం, ఫార్మా 0.68 శాతం, హెల్త్‌కేర్‌ 0.87 శాతం చొప్పున క్షీణించాయి. మార్కెట్‌లో ఒడుదొడుకులను సూచించే ఇండియా వీఐఎక్స్‌ 6.24 శాతం తగ్గి 10.63 వద్ద నిలిచింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ట్రెంట్‌, అదానీ పోర్ట్స్‌ షేర్లు లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎటర్నల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టీసీఎస్‌ షేర్లు నష్టాలను చవిచూశాయి.అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్లపై ఆందోళనలు తగ్గడం మార్కెట్‌ సెంటిమెంట్‌కు మద్దతిచ్చినప్పటికీ.. కీలక స్థాయిల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్‌ జోరును కొంత పరిమితం చేశాయి.

డాలర్‌తో పోలిస్తే రూపాయి స్వల్పంగా బలపడింది. 0.09 శాతం పుంజుకుని డాలర్‌కు రూ.94.48 వద్ద ట్రేడైంది. ఎఫ్‌సీఎన్‌ఆర్‌ డిపాజిట్లలోకి కొత్తగా నిధులు రావడం డాలర్‌ లిక్విడిటీకి మద్దతిచ్చినట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 95.22 డాలర్ల వద్ద కొనసాగగా.. బంగారం ఔన్సు 4,472 డాలర్ల వద్ద ట్రేడైంది. బలమైన కంపెనీల ఆర్థిక ఫలితాలు, స్థిరమైన ఆర్థిక వృద్ధి, దేశీయ డిమాండ్‌ వంటి అంశాలు మదుపర్ల విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాయని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

YK TV @ Internet Desk

YK TV @ Internet Desk

Next Post
Andhra Paper Mills

Andhra Paper Mills: ఆంధ్రా పేపర్ మిల్స్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం.. కఠిన చర్యలకు ఆదేశాలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

SF-YK
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • International
  • Politics
  • Business
  • Cinema
  • Sports
  • Education
  • Technology
  • Crime
  • Weather
  • Lifestyle
  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Careers
  • Privacy Policy
  • Code of Ethics
  • Grievance Redressal
  • Sitemap

© 2025 YK TV NEWS - All Rights Reserved. Developed By Mr DM HOST

© 2025 YK TV NEWS - All Rights Reserved. Developed By Mr DM HOST

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error:
No Result
View All Result
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • అల్లూరి సీతారామరాజు
    • అనకాపల్లి
    • అనంతపురం
    • అన్నమయ్య
    • బాపట్ల
    • చిత్తూరు
    • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • ఏలూరు
    • గుంటూరు
    • కాకినాడ
    • కృష్ణ
    • కర్నూలు
    • నంద్యాల
    • ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)
    • పల్నాడు
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీ సత్య సాయి
    • శ్రీకాకుళం
    • తిరుపతి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • వైఎస్ఆర్ కడప
  • తెలంగాణ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • పాలిటిక్స్
  • బిజినెస్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • మరిన్నీ
    • ఎడ్యుకేషన్
    • టెక్నాలజీ
    • లైఫ్ స్టైల్
    • డివోషనల్
    • హెల్త్
    • క్రైమ్
    • సినిమా
    • సైబర్ సమాచారం
    • వాతావరణం
About us