• Advertise
  • Careers
  • About Us
  • Contact
Sunday, September 6, 2026
No Result
View All Result
Live
About us
YK TV Network
  • ఆంధ్రప్రదేశ్
    • అల్లూరి సీతారామరాజు
    • అనకాపల్లి
    • అనంతపురం
    • అన్నమయ్య
    • బాపట్ల
    • చిత్తూరు
    • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • ఏలూరు
    • గుంటూరు
    • కాకినాడ
    • కృష్ణ
    • కర్నూలు
    • నంద్యాల
    • ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)
    • పల్నాడు
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీ సత్య సాయి
    • శ్రీకాకుళం
    • తిరుపతి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • వైఎస్ఆర్ కడప
  • తెలంగాణ
  • నేషనల్
  • డివోషనల్
  • హెల్త్
  • బిజినెస్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • మరిన్ని
    • గుడ్ మార్నింగ్ ఆంధ్ర
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • ఎడ్యుకేషన్
    • టెక్నాలజీ
    • లైఫ్ స్టైల్
    • క్రైమ్
    • సైబర్ సమాచారం
    • వాతావరణం
YK TV Network
  • ఆంధ్రప్రదేశ్
    • అల్లూరి సీతారామరాజు
    • అనకాపల్లి
    • అనంతపురం
    • అన్నమయ్య
    • బాపట్ల
    • చిత్తూరు
    • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • ఏలూరు
    • గుంటూరు
    • కాకినాడ
    • కృష్ణ
    • కర్నూలు
    • నంద్యాల
    • ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)
    • పల్నాడు
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీ సత్య సాయి
    • శ్రీకాకుళం
    • తిరుపతి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • వైఎస్ఆర్ కడప
  • తెలంగాణ
  • నేషనల్
  • డివోషనల్
  • హెల్త్
  • బిజినెస్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • మరిన్ని
    • గుడ్ మార్నింగ్ ఆంధ్ర
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • ఎడ్యుకేషన్
    • టెక్నాలజీ
    • లైఫ్ స్టైల్
    • క్రైమ్
    • సైబర్ సమాచారం
    • వాతావరణం
YK TV Network
Home తాజా వార్తలు

Indian Army: రూ.46 లక్షల జీతం వదిలి ఆర్మీలో చేరిన టెకీ

by YK TV @ Internet Desk
September 5, 2026
in తాజా వార్తలు, నేషనల్
0
Indian Army
0
SHARES
4
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on LinkedIn

Indian Army: లక్షల రూపాయల జీతం, అంతర్జాతీయ స్థాయి సంస్థలో మంచి కెరీర్.. ఇవన్నీ ఉన్నప్పటికీ దేశ సేవకే ప్రాధాన్యం ఇచ్చాడు ఓ యువ టెకీ(Amazon Techie). లక్నోకు చెందిన 27 ఏళ్ల శార్దేందు తివారీ అమెజాన్‌లో క్లౌడ్ ఇంజినీర్‌గా ఏడాదికి సుమారు రూ.46 లక్షల ప్యాకేజీతో పనిచేశారు. అయితే చిన్ననాటి నుంచి ఉన్న సైన్యంలో చేరాలన్న కలను నెరవేర్చుకునేందుకు ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు.

ఆర్మీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన శార్దేందు తండ్రి హానరరీ కెప్టెన్ రాజ్ కుమార్ తివారీ 36 ఏళ్ల పాటు ఆర్మీ సర్వీస్ కార్ప్స్‌లో సేవలందించారు. తండ్రి స్ఫూర్తితోనే శార్దేందుకు సాయుధ దళాలపై ఆసక్తి పెరిగింది. చండీమందిర్ కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్న ఆయన బీఈతో పాటు పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో ఎంటెక్ పూర్తి చేశారు. అనంతరం అమెజాన్‌లో పనిచేశారు. ఎయిర్‌బస్‌లోనూ పనిచేసే అవకాశం వచ్చినప్పటికీ సైన్యంలో చేరాలన్న లక్ష్యాన్ని మాత్రం వదల్లేదు.

ఆర్మీలో చేరేందుకు ఏకంగా ఎనిమిదిసార్లు ప్రయత్నించిన శార్దేందు చివరకు టెక్నికల్ ఎంట్రీ ద్వారా ఎంపికయ్యారు. గయాలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ సమయంలో తన నాయకత్వ ప్రతిభతో సీనియర్ అండర్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. బాస్కెట్‌బాల్, టేబుల్ టెన్నిస్ అంటే ఇష్టపడే శార్దేందు ప్రయాణం నేటి యువతకు నిజంగా స్ఫూర్తిదాయకం.

YK TV @ Internet Desk

YK TV @ Internet Desk

Next Post
AP Employees

AP Employees: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పీఆర్సీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

SF-YK
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • International
  • Politics
  • Business
  • Cinema
  • Sports
  • Education
  • Technology
  • Crime
  • Weather
  • Lifestyle
  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Careers
  • Privacy Policy
  • Code of Ethics
  • Grievance Redressal
  • Sitemap

© 2025 YK TV NEWS - All Rights Reserved. Developed By Mr DM HOST

© 2025 YK TV NEWS - All Rights Reserved. Developed By Mr DM HOST

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error:
No Result
View All Result
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
    • అల్లూరి సీతారామరాజు
    • అనకాపల్లి
    • అనంతపురం
    • అన్నమయ్య
    • బాపట్ల
    • చిత్తూరు
    • డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
    • తూర్పు గోదావరి
    • ఏలూరు
    • గుంటూరు
    • కాకినాడ
    • కృష్ణ
    • కర్నూలు
    • నంద్యాల
    • ఎన్టీఆర్ జిల్లా (విజయవాడ)
    • పల్నాడు
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీ సత్య సాయి
    • శ్రీకాకుళం
    • తిరుపతి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • పశ్చిమ గోదావరి
    • వైఎస్ఆర్ కడప
  • తెలంగాణ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • పాలిటిక్స్
  • బిజినెస్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • మరిన్నీ
    • ఎడ్యుకేషన్
    • టెక్నాలజీ
    • లైఫ్ స్టైల్
    • డివోషనల్
    • హెల్త్
    • క్రైమ్
    • సినిమా
    • సైబర్ సమాచారం
    • వాతావరణం
About us